ఉగ్ర సంస్థలకు పాక్ స్వర్గధామం కాబోదు
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇప్పుడు స్వర్గధామం కాదని దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. అఫ్గానిస్తాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌లో శాంతినెలకొనాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, పొ…